LIVE
Download   2026 04 19T123756.910
వెనక్కి
Entertainment

దీపిక మళ్లీ శుభవార్త చెప్పిందోచ్ ..!!

5 గంటల క్రితం
సారాంశం

అందాల భామ దీపికా పదుకొనే, కలర్ ఫుల్ కాండిడే ట్ రణ్ వీర్ సింగ్ జంట కొత్త శుభవార్త చెప్పింది. దీపిక కు రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫామ్ చేశారు. ఈ మేరకు ఇన్ స్ట్రాగ్రామ్ లో తాజా పోస్టులు షేర్ చేశారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 12:37 PMకి

సంబంధిత వార్తలు

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!

'వాలీ' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన క్రిష్!

ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేతుల మీదుగా విడుదలైన ‘వాలీ’ చిత్ర మోషన్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తెరపై వాలీబాల్ క్రీడ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

9 నిమిషాల క్రితం
బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!

బాక్సాఫీస్ వద్ద 'వాళా 2' విధ్వంసం!

మలయాళ చిత్ర పరిశ్రమలో 'వాళా 2'బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో, సరికొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన 17 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అతి తక్కువ కాలంలో ఈ మైలురాయిని చేరుకున్న మలయాళ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

16 నిమిషాల క్రితం
ట్రెడిషనల్‌ లుక్‌లో సమంత సోయగాలు

ట్రెడిషనల్‌ లుక్‌లో సమంత సోయగాలు

సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వెంకటగిరి చీరలో ఆమె చూపించిన హొయలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఫోటోలే కాకుండా, ఆ చీర వెనుక ఉన్న గొప్ప కథను కూడా ఆమె వివరించడం విశేషం. వెంకటగిరి నేత కార్మికులు ఎంతో నైపుణ్యంతో నేసారు. ఇది తరతరాల కళా నైపుణ్యానికి ప్రతీక. 'ఖుషి' తర్వాత సమంత రెండేళ్ల విరామం అనంతరం 'మా ఇంటి బంగారం' తో అలరించబోతోంది.

24 నిమిషాల క్రితం
పరశురామ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌

పరశురామ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌

ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే హొంబాలే ఫిలిమ్స్, పురాణ గాథలను యానిమేషన్ రూపంలో వెండితెరపై మరింత పవర్‌ఫ/ల్ గా హైలెట్ చేసే పనిలో ఉంది. దశావతారాల నేపథ్యంతో ఒక భారీ యానిమేషన్ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేశారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సిరీస్ లో రెండో భాగంగా విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి కథను సిద్ధం చేస్తున్నారు.

37 నిమిషాల క్రితం