* బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గడ్డం గీసుకుంటున్నప్పుడు అనవసరంగా నీటిని వదిలేయకుండా నల్లాలు మూసివేయాలి. * ఇంట్లో నల్లాలు లేదా పైపులు లీక్ అవుతుంటే వెంటనే బాగు చేయించాలి. * స్నానానికి షవర్ కంటే బకెట్ వాడటం ఉత్తమం. * కూరగాయలు కడిగిన నీటిని లేదా బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా ఇంట్లోని మొక్కలకు పోయవచ్చు. * ఇంటి పైకప్పు మీద పడే వర్షపు నీటిని పైపుల ద్వారా ఒక ట్యాంకులోకి మళ్లించి నిల్వ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

బ్లాక్ హోల్ సామర్థ్యం 10వేల సూర్యులతో సమానమా..??
తాజా రిపోర్ట్ లు అవుననే చెబుతున్నాయి. బ్లాక్ హోల్ దగ్గర ప్రయాణిస్తున్న కాంతిపుంజముల వేగము, కాంతి వేగం లో సగమే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి వెలువడే కాంతి... పదివేల సూర్యులు వెదజల్లే కాంతితో సమానం అని లెక్క గడుతున్నారు.

BREAKING: పవన్ ఆరోగ్యంపై చిరు అప్ డేట్
సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి ప్రకటించారు. పవన్ హెల్త్ బులిటెన్ వెల్లడించారు. మరో వారంలో సాధారణ పరిస్థితికి వస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి సూచించారు

COOL WEATHER: హైదరాబాద్ ప్రజలకు ‘చల్లటి’ కబురు
హైదరాబాద్ ప్రజల కోసం చల్లని వార్త. భానుడి వేడిమికి అల్లాడుతున్న నగర ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు, ఉత్తర, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. సిటీ సగం ప్రాంతాల్లో వర్షం పడటం వల్ల వేడి తగ్గి వాతావరణం కాస్త చల్లబడుతుంది.

BIRTHDAY GIFT : అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం
AP: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ఆయన సతీమణి భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆ చెక్కును ఆదివారం ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ నగదుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 296 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనాన్ని అందించనున్నారు. భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అమ్మను తలపిస్తూ లక్షలాది మంది పేదల కడుపు నింపుతోందన్నారు.
