పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...
4 రోజుల క్రితం
కట్టుకున్న భర్త, కుమార్తెను వదిలేసి ప్రేమికుడితో వెళ్లిన గృహిణి ఘటన కర్ణాటక లోని హసన్‌లో కలకలం రేపింది. హర్షిత అనే గృహిణి ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. తాను సచిన్ అనే వ్యక్తిని కారులోనే వివాహం చేసుకున్నానని, భర్త ప్రకాశ్, కుమారుడితో ఉండనంటూ ఆమె పెళ్ళి వీడియో పోలీసుల చేతిలో పెట్టగా అందరూ షాక్ అయ్యారు.