LIVE

పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...

టర్కీలోని ఒక పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ భయంకరమైన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో విద్యార్థుల ఆర్తనాదాలు, తప్పించుకునే ప్రయత్నాలు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు