పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...
4 రోజుల క్రితం
జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో షాకింగ్ మోసం బయటపడింది. ఒక వ్యక్తి కారులో సెకన్లలో నంబర్‌ప్లేట్ మారే టెక్నాలజీని పోలీసులు గుర్తించారు. బటన్ నొక్కగానే వేరే నంబర్లు కనిపించేలా ఏర్పాటు చేసి చలాన్ల నుంచి తప్పిం చుకుంటున్నట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. ఈ ఘటన అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.