పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...
4 రోజుల క్రితం
UP: మీర్జాపూర్‌లో శనివారం ఉదయం రాజీవ్ సింగ్ (45) అనే న్యాయవాది మార్నింగ్ వాక్ చేస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, హత్య అనంతరం నిందితులు పారిపోయే క్రమంలో వారి బైక్ స్టార్ట్ కాకపోవడంతో కొద్దిసేపు తీవ్రంగా శ్రమించి అక్కడి నుండి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సిసిటివి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.