LIVE

భక్తి ద్వారా ప్రజలకు మనశ్శాంతి కలుగుతుంది- అనన్య నాగళ్ళ

సోషల్ మీడియా ఇన్ఫ్యూసర్లు, సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ లోని సబ్ సెక్షన్ ఆప్షన్ ద్వారా 390 రూపాయలకి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ మొదలు పెట్టడం చూస్తున్నాం. హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇన్‌స్టాగ్రామ్ లో సబ్‌స్క్రిబషన్‌ ద్వారా 21 రోజుల పాటు రోజుకు 108 సార్లు 'ఓం నమః శివాయ' అనుకుంటూ జపం చేయడం ద్వారా మనశ్శాంతిగా ఉంటుందని, అలా ఎవరైతే 21 రోజుల పాటు జపం చేస్తారో వారికి సర్‌ప్రైజ్‌ అంటూ వీడియో విడుదల చేసింది.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు