LIVE

'వాలీ' అంటున్న క్రిష్‌ జాగర్లమూడి

టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. దీన్ని దర్శకుడు క్రిష్ జగర్లమూడి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేయగా, సినీ అభిమానులు పరిశ్రమ వర్గాల్లో మంచి స్పందన లభిస్తోంది. దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు