సమ్మర్ రేస్‌లో మృణాల్: మే 22న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' రిలీజ్!
వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మృణాల్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు (మరో హీరోయిన్ పూజా హెగ్డే). ఏప్రిల్ 14న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది.