LIVE

నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్-2.. వీడియో వైరల్!

*ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి పరిశోధనలు చేయనున్నారు. *రాకెట్ ప్రయోగానికి సంబంధించిన అద్భుతమైన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. *సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడి వద్దకు మానవులను పంపే దిశగా ఇది కీలక అడుగు. courtesy: skynews australia

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు